షట్ చక్రాలలో 21,600 శ్వాసలు ఏ విధంగా ఉంటాయి? Breaths in Shat chakras | Kundalini Yoga | Prana Vidya



Discourse on Kundalini Yoga by Siddhaguru, breath travels from seven chakras muladhara chakra, swadhishtana chakra, manipuraka, anahata, visuddha, ajna chakra, sahasrasra chakra.

Each individual takes 21,600 breaths on a regular basis. this course of begins at 6am for 24hours
breath or prana will probably be in Muladhara chakra from 6am – 6.40am. 600 breaths will run.
6.40- 1.20pm: 6000 breaths in swadhishtana chakra.
1.20pm- 8pm: 6000 breaths in manipuraka chakra.
8pm- 2.40am: 6000 breaths in anahata chakra
2.40am- 3.50am: 1000 in Visuddha chakra
3.50am- 5am: 1000 breaths in ajna chakra
5am – 6am: 1000 breaths in sahasrara chakra
Siddhaguru explains respiratory methods for good well being

#Siddhaguru ​ ​ #Ramaneswaram #MeditateWithSiddhaguru #SiddhaguruSpeeches #Ramananandamaharshisiddhaguru #Shiva #Sairam #meditationSiddhaguru
#theyogainstitute #classicalyoga #theyogalife #yogicliving #yogaeveryday #mumbaihealth #peace #concord #yogatraining #namaste #happiness #positivevibes #yogasantacruz #mindfulness #oxygen #improveoxygenlevels #naturalremedies #increaseoxygen #breathe #breatheinbreatheout #Howtoincreaseoxygenlevelswithbreathingtechnique
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Be a part of this channel to get entry to perks:
https://www.youtube.com/channel/UC-Yxf5kLq1lk2MiPP35n2Pw/be a part of
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

For Extra Particulars:
Go to Web site : https://siddhaguru.org/en
Subscribe on: https://www.youtube.com/siddhaguru
Like @ : https://www.fb.com/siddhaguruRM/
Comply with on: https://www.twitter.com/siddhaguruRM/
Comply with on: https://www.Instagram.com/siddhaguruRM/
Obtain Siddhaguru App from App retailer:
https://apps.apple.com/in/app/siddhaguru/id1462024969
Our Favourite Exhibits: 🌼 – 🌼 – 🌼 🌼
Siddhaguru Speeches :
https://www.youtube.com/playlist?record=PLG9MFtGGblve-_IZt2ocYfkmqEOeI0PA7
🌼 – 🌼 – 🌼 🌼
Ramayanam : https://www.youtube.com/playlistlist=PLG9MFtGGblvfF88kU3_5EH4b6ph68e_a6
🌼 – 🌼 – 🌼 🌼
Jyothirmai Bhavani Songs
https://www.youtube.com/playlist?record=PLG9MFtGGblvdl16xoIQOy3WZfzcXHnKLx
🌼 – 🌼 – 🌼 🌼
Life Historical past of Shiridi Sai Devotees
https://www.youtube.com/playlist?record=PLG9MFtGGblveTBv0JRPfagYtuyrJd4-5e
🌼 – 🌼 – 🌼 🌼

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Like, Share and Subscribe us At the moment For Each day Movies:
https://www.youtube.com/c/Siddhaguru​

source

26 thoughts on “షట్ చక్రాలలో 21,600 శ్వాసలు ఏ విధంగా ఉంటాయి? Breaths in Shat chakras | Kundalini Yoga | Prana Vidya”

  1. ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః🙏️

    దయా మాయ
    ప్రేమ మాయ
    క్షమా సాగర
    శివ శక్తి సాయి

    ఓం శ్రీ మాత్రే నమః 🙏️

    ఓం శ్రీ భవానీ మాతా నమో నమః 🙏️

    భద్రఖాళీ మాత శరణం మామః 🙏

    ఓం హ్రీం శ్రీం నవ దుర్గాయై నమః 🙏️

    ఓం హ్రీం శ్రీం చంద్రఘంటాయై రుద్రాయై నమః 🙏️

    ఓం హ్రీం శ్రీం కాళరాత్రైయ్య శివాయై నమః 🙏️

    ఓం మరమ్మ తల్లి శరణం మామః 🙏

    ఓం ఎల్లమ్మ తల్లి శరణం మామః 🙏

    ఓం పోలేరమ్మ తల్లి శరణం మామః 🙏

    ఓం పోచమ్మ తల్లి శరణం మామః 🙏

  2. రహస్య సత్య జ్ఞాన ప్రకటిత జ్ఞానేశ్వర నమో నమః ఆచరణ శక్తి ని ప్రసాదించండి👏👏

  3. 🙏🌹🙏 శ్వాస విధానంలో గల రహస్యాలు forday 21,600 శ్వాస క్రియలు చేస్తామని చక్కగా చెప్పారు స్వామి.6powerfull చాక్రాస్, అందులో చక్రంకాని చక్రం సహస్రార చక్రం అని చక్కగా చెప్పారు స్వామీ. ఈ శ్వాస లు మార్నింగ్ 6am నుండి స్టార్ట్ అవుతోంది అని చక్కగా చెప్పారు స్వామీ. ఒక్కొక్క చక్రంలో ఏ ఏ సమయాలలో ఏ ఏ చక్రంలో ఎన్ని సార్లు శ్వాస లు జరుగుతాయి,వాటి సమయాల గూర్చి చెప్పి సూక్షం లోమోక్షం గూర్చి కళ్లకు కట్టినట్లుగా superub గా వివరించారు స్వామి.మీకు మీరే సాటి స్వామి. సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ విశ్వం పై దయచూపడం,ప్రేమచూపడం,రక్షించడంలో సాటి రారెవ్వరు మీకు గురుదేవా.మీ లాంటి గొప్పగురువుకి భక్తుల0, శిష్యులం అయినందుకు గర్వపడుతున్నాను,ఆనందిస్తున్నాను గురుదేవా. నాయొక్క బలము, బలహీనత ఈ 2మీరే గురుదేవా.మీ దివ్య పాద పద్మా లకు హృదయ పూర్వక నమస్కారములు, ధన్యవాదములు, కృతజ్ఞతలు స్వామి.🙏🌹🙏🌺🙏💞💞💞🙏🌹🌹🌹🙏

  4. Yanthati Divya swarupudavayya gurudeva meeru cheppe Divya gnaanaamruthame nighudha rahasyalu cheputhunnaru swami meeru guruvuga dorakadamu maa adrustamu swami jayaho Jai gurudev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  5. ఒకసారి ఊపిరి పీల్చుకుని వదిలిపెట్టడాన్ని ప్రాణం లేదా శ్వాస క్రియ అంటారని ప్రతి మనిషి 24 గంటల సమయంలో 21,600 శ్వాసలు చేస్తాడని,night 12clock కు జీవుడు అనాహత చక్రంలో ఉంటాడని ఆ సమయం నుండి mrng 6 వరకు చేసే ఉపాసన ధ్యానం మంచి ఆనందపారవస్యమును కలుగజేస్తుందని అబ్దుతమైన ప్రాణవిద్యా రహస్య జ్ఞానమును తెలియజేసిన గురుదేవుని పాదపద్మములకు హృదయపూర్వక ప్రేమాభివందనములు🌹🌷❤️🥀🌿🐚🙏

  6. గురుదేవా! ఈరోజు కుండలినీ యోగ ప్రాణ విద్య ప్రవచనంలో ప్రతి మనిషి 24 గంటల సమయంలో 21,600 శ్వాసలు చేస్తాడని, భగవంతుడు మనిషిలో సప్త చక్రాలు నిక్షిప్తం చేసాడని, ఉదయం 6 గంటల నుండి శ్వాస మూలాధార చక్రములో మొదలవుతుందని, ఒక్కొక్క చక్రంలో శ్వాస ఎంత సమయం ఆడుతుంది అనే విషయాలను, ఇంకా ఎన్నో అద్భుతమైన నిగూఢ తత్త్వరహస్యాలను దివ్య ప్రేమతో నిస్వార్థంగా లోకానికి అందిస్తున్నందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ పాదాలకు అనంతకోటి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు.🙏🏻🌹❤️

  7. నిండు వెన్నెలలోనూ… కటిక చీకటిలోనూ… తోడు ఉండేది స్వామి ప్రేమ…
    దగ్గరగా ఉన్నా… దూరంగా ఉన్నా…బ్రతికించేది స్వామి ప్రేమ…
    దేహం ఉన్నా… అందులో ప్రాణం స్వామి ప్రేమ…💘💘💘💘💘

  8. లోకకళ్యణార్థం, ప్రాణవిద్యను ప్రసాదిస్తున్న దివ్యప్రేమ స్వరూపునికి, ప్రేమ పూర్వక అనంత కోటి సాష్టాంగ నమస్కారములు. 🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤

Comments are closed.